స్నేహితుని మాటలు నమ్మిన ఓ యువకుడు దేశంగాని దేశం వెళ్లి జైలు పాలయిన ఘటన వెలుగు చూసింది. తన కొడుకును రక్షించాలంటూ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్పందన కేంద్రంలో ఓ పేద కుటుంబానికి చెందిన తండ్రి వేడుకోవడంతో విషయం బహిర్గతమయ్యింది.
మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి..
Jul 29 2019 6:54 PM | Updated on Mar 20 2024 5:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement