పెదవివిరుపు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత | Ghulam Nabi Azad Sparks Controversy: | Sakshi
Sakshi News home page

పెదవివిరుపు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత

Aug 8 2019 11:10 AM | Updated on Aug 8 2019 11:14 AM

జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో కశ్మీర్‌ అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement