ప్రాణహిత నదిలో పడవ ప్రమాదం | Forest Officer Missing In Boat Accident On Pranahita River | Sakshi
Sakshi News home page

ప్రాణహిత నదిలో పడవ ప్రమాదం

Dec 1 2019 6:12 PM | Updated on Dec 1 2019 7:08 PM

జిల్లాలోని చింతల మనేపల్లి మండలం గూడెం గ్రామం సమీపంలోని ప్రాణహితనదిలో నీటి ప్రవాహానికి నాటు పడవ బోల్తాపడింది. కర్జెల్లి రేంజ్‌కు చెందిన బాలకృష్ణ, సురేష్ అనే ఇద్దరు ఫారెస్ట్‌ బీట్ ఆఫీసర్లు గల్లెంతు అయినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement