రాణిగంజ్‌లోని పెయింట్‌ గోడౌన్‌లో బారీ అగ్ని ప్రమాదం | Fire Accident In Raniganj Hyderabad | Sakshi
Sakshi News home page

Jun 8 2018 7:18 PM | Updated on Mar 21 2024 9:00 PM

నగరంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లోని బాంబే హోటల్‌ సమీపంలోని పెయింట్‌ గోడౌన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. పెయింట్స్‌ గోడౌన్‌ కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement