వేమనపల్లి మండలం ముల్కల పేటలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ వైర్లు తగిలి రైతులు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. ముగ్గురు రైతులు ఆదివారం పొలం పనులకు వెళ్లగా..విద్యుత్‌వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.
Jan 6 2019 7:48 PM | Updated on Mar 20 2024 3:58 PM