మిర్యాలగూడలోని సంతోష్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. భార్య (40), కుమారుడు లోహిత్ (14) ప్రాణాలు విడువగా.. భర్త పారేపల్లి లోకేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. వీరంతా కూల్ డ్రింక్‌లో విషయం కలుపుకుని సేవించినట్టు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోనే అఘాయిత్యానికి పాల్పడొచ్చనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుటుంబ కలహాలు..ముగ్గురు ఆత్మహత్యాయత్నం
Jul 24 2019 8:04 AM | Updated on Jul 24 2019 8:18 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement