ఎక్స్‌అప్రెంటిస్‌ ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు | Ex Apprentices Association Employees Meet Central Minister Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

Jun 28 2018 6:27 PM | Updated on Mar 22 2024 11:20 AM

600 మంది ఎక్స్‌అప్రెంటిస్‌ ఉద్యోగులకు న్యాయం జరిగేలా కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. గురువారం నేవల్‌ డాక్‌ యార్డు అప్రెంటీస్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలసి విజయసాయి, నిర్మలా సీతారామన్‌ను కలిశారు. 

Advertisement
 
Advertisement
Advertisement