చంద్రబాబు తీరుపై ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం | EC objection on Chandrababu naidu review meetings | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తీరుపై ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం

Apr 18 2019 4:39 PM | Updated on Mar 20 2024 5:08 PM

యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రులు, అధికారులతో సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సో్‌లు నిర్వహించురాదని ఈసీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్నికల కోడ్‌ నిబంధనలను సీఈవో గోపాలకృష్ణ ద్వివేది మరోసారి గుర్తు చేశారు. చంద్రబాబు సమీక్షలపై పలువురు మీడియా ప్రతినిధులు సీఈవోను సంప్రదించగా, ఎన్నికల కోడ్‌ చూస్తే మీకే తెలుస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement