'సన్‌బర్న్' పై హైకోర్టులో పిటిషన్‌ | congress petition in high court for sunburn program | Sakshi
Sakshi News home page

Nov 24 2017 1:51 PM | Updated on Mar 21 2024 8:47 PM

నగరంలో నిర్వహించనున్న సన్‌ బర్న్‌ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ తెలంగాణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ శుక్రవారం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువత డ్రగ్స్‌, మద్యానికి బానిసలవుతున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement