షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌ | CM KCR Visits Shirdi Sai Baba Temple With His Family  | Sakshi
Sakshi News home page

షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

Apr 20 2018 5:53 PM | Updated on Mar 21 2024 7:53 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. షిర్డీ ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement