కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కోమటిరెడ్డికి సీఎం లేఖ పంపారు.
May 23 2018 8:40 PM | Updated on Mar 22 2024 10:49 AM