కారుతోపాటే ఖననం చేశారు..వైరల్! | Chinese villagers bury a man with his Hyundai car | Sakshi
Sakshi News home page

కారుతోపాటే ఖననం చేశారు..వైరల్!

Jun 2 2018 8:31 AM | Updated on Mar 21 2024 5:16 PM

మనుషుల మధ్య బంధాలు కరువైన ఈ కాలంలో.. ప్రాణం లేని వస్తువుపై మక్కువ పెంచుకున్నాడో వ్యక్తి. తాను ఎంతగానో ఇష్టపడే కారు ఎప్పటికీ తనతోపాటే ఉండాలనుకున్నాడు. అందుకే స్థానికులు కారులోనే అతని భౌతికకాయన్ని ఉంచి ఖననం చేసేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement