నిత్యం మన చుట్టూ ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ వారికి రక్షణ మాత్రం కరువు అవుతోంది. పసి పిల్లల నుంచి వృద్ధురాలి వరకూ దాడులు, అఘాయిత్యాలు నిత్యకృత్యాలయ్యాయి.
Jul 31 2019 12:55 PM | Updated on Mar 20 2024 5:21 PM