వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి చకచకా ఏర్పాట్లు | Arrangements for Jagan's swearing-in on May 30 | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి చకచకా ఏర్పాట్లు

May 28 2019 6:55 AM | Updated on Mar 21 2024 8:18 PM

ముఖ్యమంత్రిగా ఈ నెల 30న జరగనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. వచ్చే గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు జరిగే ఈ కార్యక్రమం కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. స్టేడియంను సోమవారం లెవలింగ్‌ చేసి వాటరింగ్‌ చేశారు. భారీ వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లు ఏర్పాటుచేస్తున్నారు. గ్యాలరీలు, బారికేడింగ్‌ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement