రాజన్న ఆలయ సూపరింటెండెంట్ ఇంట్లో సోదాలు | ACB Raids On rajanna temple Superintendent House | Sakshi
Sakshi News home page

రాజన్న ఆలయ సూపరింటెండెంట్ ఇంట్లో సోదాలు

Dec 21 2017 10:55 AM | Updated on Mar 21 2024 7:54 PM

వేములవాడలోని రాజన్న దేవాలయం లడ్డూ విభాగం సూపరింటెండెంట్ నామాల రాజేందర్ ఇంట్లో గురువారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని వచ్చిన ఆరోపణల నేపధ్యంలో రాజేందర్ ఇంట్లోనేగాక వేములవాడలోగల ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఐదు చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement