ఆరుషి హత్య కేసులో.. సంచలన తీర్పు | Aarushi murder case alahabad court judgment | Sakshi
Sakshi News home page

Oct 12 2017 4:48 PM | Updated on Mar 20 2024 12:00 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో ఆమె తల్లిదండ్రులకు ఊరట లభించింది. అలహాబాద్‌ హైకోర్టు ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషిలుగా తేల్చింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనేందుకు ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement