రీ పోలింగ్ జ‌రిపిస్తే అన్ని బూత్‌ల‌లో జ‌రిపించాలి | If re-polling is conducted, it should be conducted in all booths | Sakshi
Sakshi News home page

రీ పోలింగ్ జ‌రిపిస్తే అన్ని బూత్‌ల‌లో జ‌రిపించాలి

Aug 13 2025 10:35 PM | Updated on Aug 13 2025 10:35 PM

జ‌ర‌గాల్సిన న‌ష్టం ఎలాగూ జ‌రిగిపోయింది. రీ పోలింగ్ జ‌రిపిస్తే అన్ని బూత్‌ల‌లో జ‌రిపించాలి. మా అచివెల్లి గ్రామంలోని 3వ వార్డులో మాత్ర‌మే జ‌రిపించ‌డం వ‌ల‌న ఎలాంటి ఉప‌యోగం లేదు.
- మోలాబీ, అచివెల్లి

Advertisement
 
Advertisement

పోల్

Advertisement