ఈ ప్రభుత్వంలో రైతులే నెంబర్ 1

వ్యవసాయం దండగ అనే గత పరిస్థితులను సమూలంగా మార్చి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతును రాజును చేసింది మనందరి ప్రభుత్వం. ‘వైయస్‌ఆర్‌ రైతు భరోసా’ సాయంతో రైతన్నలకు నిజమైన భరోసా లభించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top