కన్నీరు పెట్టుకున్న క్రికెటర్! | Smriti Mandhana Crying after Dismissal against Australia | Sakshi
Sakshi News home page

కన్నీరు పెట్టుకున్న క్రికెటర్!

Jul 15 2017 12:49 PM | Updated on Mar 21 2024 8:57 AM

ఇటీవల ప్రపంచ క్రికెట్ ను బాగా ఆకర్షించిన మహిళా క్రికెటర్ స్మృతీ మంధన. భారత్ కు చెందిన మంధన కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తన ఆటతో పాటు అందంతో కూడా మంధన క్రికెట్ ప్రేమికుల్ని బాగా ఆకట్టుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement