రానున్న శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీసీ గురువారం సమావేశమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ నేతలు దిగ్విజయ్‌సింగ్, కుంతియా అసెంబ్లీ కమిటీ హాల్‌లో పార్టీనేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమస్యలపై చర్చిస్తున్నారు.
Mar 10 2017 7:06 AM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement