ఆరేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు.
Mar 12 2017 7:02 AM | Updated on Mar 21 2024 7:44 PM