నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గ్రేటర్ పరిధిలో సుమారు రూ. వంద కోట్ల అమ్మకాలు సాగించాలని ఆబ్కారీ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నా ఈ ఏడాది లిక్కర్ కిక్కు కాస్త తగ్గింది. న్యూ ఇయర్ వేడుకల్లో లిక్కర్ అమ్మకాలు భారీగా తగ్గాయి. పెద్ద నోట్ల రద్దు.. అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నేపథ్యంలో మందుబాబులు.. కుర్రకారు వెనక్కి తగ్గడంతో ‘హాఫ్’ అమ్మకాలు మాత్రమే జరిగాయి. మొత్తంగా గ్రేటర్ పరిధిలో ఈసారి డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో సుమారు రూ.55 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
Jan 2 2017 8:44 AM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement