నగరంలోని పాతబస్తీ పరిధిలో గల ఆసిఫ్‌నగర్ మురాద్‌నగర్‌లో అర్ధరాత్రి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదో విషయమై ఒకే ప్రాంతానికి చెందిన రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి.
Dec 24 2016 8:01 AM | Updated on Mar 21 2024 8:47 PM