పేషెంట్పై డాక్టర్ పిడిగుద్దులు.. పేషెంట్ మృతి | Russian doctor kills patient with knockout punch | Sakshi
Sakshi News home page

Jan 10 2016 8:11 PM | Updated on Mar 21 2024 9:48 AM

అతడొక పేషంట్.. వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాడు. సాధరణంగా జబ్బుబాగా చేసి నయంకానీ పరిస్థితుల్లో ఉంటేనే తప్ప వైద్యులు ఎంత శ్రమించైనా ప్రాణం పోకుండా చూస్తారు. కానీ, రష్యాలో మాత్రం రోగి సరిగానే ఉన్నా అతడి ప్రాణంపోయింది

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement