పోలీస్ కానిస్టేబుళ్ల దేహదారుడ్య పరీక్షల్లో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది. కానిస్టేబుళ్ల సెలక్షన్స్లో భాగంగా నిర్వహించిన పరుగు పందెంలో రాజశేఖర్ అనే యువకుడు కళ్లు తిరిగి కింద పడ్డాడు. సహాచరులు వెంటనే స్పందించి... అతడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.