కేసీఆర్ను కలిసిన రాజయ్య | rajaiah-meets-telangana-cm-kcr | Sakshi
Sakshi News home page

Feb 2 2015 5:22 PM | Updated on Mar 21 2024 7:53 PM

: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య సోమవారం భేటీ అయ్యారు. మంత్రవర్గం నుంచి బర్తరఫ్ తర్వాత రాజయ్య తొలిసారిగా కేసీఆర్ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు నేపథ్యంలో రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి చోటు దక్కింది.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement