తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు | rains-in-telugu-states-with-in-24-hours-says-visakhapatnam-meteorological-department | Sakshi
Sakshi News home page

Jun 16 2015 11:45 AM | Updated on Mar 21 2024 6:38 PM

ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు పడతాయని తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ 95 శాతం మేర నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement