కోరమండల్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

కోరమండల్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి

Published Sun, Nov 22 2015 3:19 PM

కోరమండల్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

Advertisement
Advertisement