Published
Tue, Nov 24 2015 11:19 AM
| Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
వరంగల్ పార్లమెంటు స్ధానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన భారీ మెజార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాదిన్నర పాలనకు నిదర్శనం టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.