మోదీకి మూడీస్‌ గుడ్‌న్యూస్‌ | Moody's raises India's rating, hails GST | Sakshi
Sakshi News home page

Nov 17 2017 12:35 PM | Updated on Mar 22 2024 11:31 AM

మోదీ సర్కార్‌కు రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ తీపికబురు అందించింది. 13 సంవత్సరాల తర్వాత భారత్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ సంస్కరణలకు కితాబిచ్చింది. వ్యవస్ధాగత సంస్కరణల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన మూడీస్‌ సంస్థ భారత్‌ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు సవరించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement