'కొత్త జిల్లాలను అడ్డుకోవడం సరికాదు' | minister harish rao slams oppositions over new districts formation | Sakshi
Sakshi News home page

Sep 6 2016 6:59 AM | Updated on Mar 21 2024 6:45 PM

రాష్ట్రంలో కొత్త జిల్లాలు, సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లాలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ...ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement