కారులో వెంటాడి.. కిరాతకంగా చంపేశాడు | manipur cm biren singh's son ajay meetai awarded 5 years sentence | Sakshi
Sakshi News home page

May 29 2017 5:20 PM | Updated on Mar 21 2024 8:11 PM

దర్పం తలకెక్కిన మత్తులో ఓ యువకుడిని కిరాతకంగా హత్యచేసిన కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారుడికి కోర్టు షాకిచ్చింది. ఐదేళ్లనాటి హత్యకేసులో మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ తనయుడు అజయ్‌ మీటేయికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విచారణ కోర్టు తీర్పు చెప్పింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement