ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ గురువారం ఒకే వేదికను పంచుకున్నారు. గురుగోవింద్ సింగ్ 350వ జయంతి సందర్భంగా పట్నాలో నిర్వహించిన ప్రకాశ్ పర్వ వేడుకల్లో సీఎం నితీశ్‌తో కలిసి మోదీ పాల్గొన్నారు.
Jan 5 2017 2:45 PM | Updated on Mar 20 2024 1:57 PM