31 జిల్లాల సరికొత్త తెలంగాణ ఆవిష్కృతం | kcr inaugurates siddipet district, ministers and others follow | Sakshi
Sakshi News home page

Oct 11 2016 12:16 PM | Updated on Mar 21 2024 5:25 PM

తెలంగాణలో సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. ఇప్పటివరకు 10 జిల్లాలు మాత్రమే ఉన్న రాష్ట్రంలో సరికొత్తగా మరో 21 జిల్లాలు ఏర్పడ్డాయి. సిద్దిపేట జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆవిష్కరించారు. ఉదయం 10.25 గంటలకు బయల్దేరి, 11 గంటల సమయంలో సిద్దిపేట చేరుకున్న ఆయన.. అక్కడ కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement