నేడు సీఎంగా జయలలిత ప్రమాణస్వీకారం | Jaya lalitha signes Chief minister today | Sakshi
Sakshi News home page

May 23 2015 7:14 AM | Updated on Mar 22 2024 11:05 AM

అన్నాడీఎంకే అధినేత జయలలిత ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేందుకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11 గంటలకు మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఐదోసారి తమిళనాడు సీఎంగా ఆమె ప్రమాణం చేయనున్నారు. 28 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement