ఆప్‌కు భారీ షాక్‌! | IT dept gives shock to AAP | Sakshi
Sakshi News home page

Feb 3 2017 2:18 PM | Updated on Mar 22 2024 11:06 AM

పంజాబ్‌, గోవాలో శనివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి ఆదాయపన్నుశాఖ భారీ షాక్‌ ఇచ్చింది. ఆప్‌కు ఉన్న రాజకీయ పార్టీ హోదాను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement