'మహా దీక్షకు గుడ్బై' | Irom Sharmila to end her fast after 16 years tomorrow | Sakshi
Sakshi News home page

Aug 9 2016 8:18 AM | Updated on Mar 22 2024 11:06 AM

ఎట్టకేలకు తన పదహారేళ్ల అకుంటిత దీక్షకు మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల ముగింపుపలుకుతున్నారు. మంగళవారం ఉదయం ఆమె తన దీక్షను విరమించేందుకు సర్వం సిద్థం చేసుకున్నారు. ప్రముఖ హక్కుల కార్యకర్త అయిన ఇరోమ్ షర్మిల నాజల్ ట్యూబ్ ద్వారా మాత్రమే ద్రవ పదార్థం ఆహారంగా తీసుకుంటూ వచ్చారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement