: 'మా అబ్బాయికి ఎటువంటి అనారోగ్యం లేదు. మెడికల్ రికార్డు చాలా బాగుంది. పర్సనల్ ప్రాబ్లమ్స్ లేవు. కానీ మృతి విషయంలో కాలేజీ యాజమాన్యం ఏవేవో అభూత కల్పనలు ప్రచారం చేస్తూ రకరకాల కథలు చెపుతున్నారు' అంటూ విజయవాడ సమీపంలోని నిడమానూరులోని నారాయణ కాలేజీలో శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందిన నర్రా అఖిల్‌తేజ్‌కుమార్ రెడ్డి తండ్రి సింగారెడ్డి అంటున్నారు.