‘వంద’ గెలవకుంటే రాజీనామా చేస్తావా? | Hundred would you resign without a win | Sakshi
Sakshi News home page

Jan 23 2016 6:54 AM | Updated on Mar 21 2024 8:28 PM

‘గ్రేటర్’ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వందసీట్లు గెలిస్తే తాను ఎమ్మెల్సీగా, ప్రతిపక్ష నేత పదవులకు రాజీనామా చేస్తానని, టీఆర్‌ఎస్ గెలవకుంటే మంత్రి కేటీఆర్ వైదొలుగుతారా అని శాసనమండలిలో కాంగ్రెస్‌పక్ష నేత షబ్బీర్ అలీ సవాల్ చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement