టోల్‌ప్లాజాల వద్ద నిలిచిన వాహనాలు | huge rush in telugu states toll plaza over fees collection | Sakshi
Sakshi News home page

Dec 3 2016 9:53 AM | Updated on Mar 21 2024 9:01 PM

తెలుగు రాష్ట్రాల్లోని టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫీజుల రద్దు గడువు శుక్రవారం అర్థరాత్రితో ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అన్ని టోల్ప్లాజాల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement