ఫేస్బుక్లో నకిలీ ఎకౌంట్‌తో చాటింగ్ చేసి ఓ యువకుడి మృతికి కారకుడైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి పేరుతో ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ ఓపెన్ చేసి పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
Jul 16 2016 9:52 AM | Updated on Mar 20 2024 3:43 PM