ప్యాకేజీని అంగీకరించడానికి మీరెవరు? | dharmana prasadarao comments in jai andhrapradesh meeting | Sakshi
Sakshi News home page

Nov 6 2016 5:07 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఏపీకి ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజలందరి హక్కు అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజలందరు సాధించుకున్న హక్కు అయిన హోదాను కాదని, ప్యాకేజీని అంగీకరించడానికి ప్రభుత్వం ఎవరని ఆయన ప్రశ్నించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement