చంద్రబాబు ఎంతకైనా దిగజారతారు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఎంతకైనా దిగజారతారు

Published Wed, Mar 22 2017 6:49 AM

అధికారం కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని అన్నారు.