రమ్య చట్టాన్ని తీసుకురావాలి : రమ్య తల్లి | child ramya mother radhika demands for ramya act | Sakshi
Sakshi News home page

Aug 23 2016 6:33 PM | Updated on Mar 22 2024 11:06 AM

పంజాగుట్ట కారు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి రమ్య చట్టాన్ని తీసుకురావాలని ఆమె తల్లి రాధిక డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ....తమ కుటుంబానికి జరిగిన అన్యాయం వేరే కుటుంబానికి జరగకూడదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement