మళ్లీ స్టే తెచ్చుకున్న బాబు | Chandrababu brought Stay once again | Sakshi
Sakshi News home page

Sep 3 2016 6:08 AM | Updated on Mar 21 2024 8:47 PM

అనుకున్నదే జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మళ్లీ సాధించారు. ఇప్పటికే అనేక కేసుల్లో పై కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు తాజాగా ‘ఓటుకు కోట్లు’ కేసులో సైతం హైకోర్టు నుంచి స్టే సాధించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement