ఇక్కడ లేని గొడవలు బాబు సృష్టిస్తున్నారు | c-ramachandraiah-thanks-to-cm-kcr | Sakshi
Sakshi News home page

Jun 18 2015 7:36 AM | Updated on Mar 21 2024 6:38 PM

ఏడాది కాలంగా హైదరాబాద్‌లో ఎలాంటి శాంతిభద్రత సమస్యా తలెత్తలేదని, ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న కారణంగా ఏపీ సీఎం చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య కొత్త సమస్యలు తెస్తున్నారని కాంగ్రెస్ నేత, శాసనమండలి విపక్ష నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం ఉందని, అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement