'పెద్ద నోట్ల రద్దులో శాస్త్రీయత లేదు' | Bhumana Karunakar reddy protest on Rs 500, Rs 1,000 notes banned | Sakshi
Sakshi News home page

Nov 15 2016 10:45 AM | Updated on Mar 22 2024 11:05 AM

పెద్ద నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయం తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నోట్ల రద్దును నిరసిస్తూ ఆయన మంగళవారం తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. కేంద్రం సదుద్దేశ్యంతో నిర్ణయం తీసుకున్నా...ప్రజల ఇబ్బందులపై తాము స్పందించాల్సి వచ్చిందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement