సచివాలయంలో వీడ్కోలు సందడి | Andhra pradesh Secretariat employees farewell to Hyderabad | Sakshi
Sakshi News home page

Oct 1 2016 6:24 PM | Updated on Mar 21 2024 9:51 AM

ఇవాళ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు హైదరాబాద్‌లో చివరిరోజు. దీంతో ఏపీ సచివాలయంలో శనివారం సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement