● జగనన్న పాలనలో గండి ‘మహా వైభవం’ | - | Sakshi
Sakshi News home page

● జగనన్న పాలనలో గండి ‘మహా వైభవం’

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

● జగనన్న పాలనలో గండి ‘మహా వైభవం’

2019ÌZ OÐðlG‹Ü fVýS-¯Œl Ððl*çßæ-¯Œl Æð‡yìlz Ð]l¬QÅ-Ð]l$…{† AĶæ*ÅMýS VýS…yìl „óS{™é-°MìS çÜ$Ð]lÆý‡~ अध-्य-ाय… Ððl¬§ýl-OÌñæ…¨. MýSyýlç³ G…ï³ OÐðlG‹Ü AÑ-¯é‹-ÙÆð‡yìlz, Ð]l$…yýlÌS C¯ŒS^éÆŠ‡j OÐðlG‹Ü Mö…yé-Æð‡-yìlzË$ {ç³™ólÅMýS ^öÆý‡Ð]l ^èl*í³ BÌSĶæ*°² A…™èl-Æ>j¡Ä¶æ$ Ýë¦Æ‡$$ÌZ AÀ-Ð]l–¨® ^ólõÜ…-§ýl$MýS$ MýS…MýS׿… MýSr$t-MýS$-¯é²Æý‡$. M>Ð]l$-¯Œl VýS$yŠæ 眅yŠæ (CGF) నిధులతో ఆలయ రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ఇందులో భాగంగా రూ.20 కోట్లతో ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు, రూ.6.10 కోట్లతో పడమర రాజగోపురం, ఆలయ ప్రాకారం, సుందరమైన బండ చప్పట పనులు చేయించారు. రూ.1.95 కోట్లతో ఆలయ సొంత నిధుల నుంచి అద్భుతమైన దక్షిణ రాజగోపురం నిర్మించారు. అద్దాల మర్రి క్రాస్‌ వద్ద ఆలయానికి సంబంధించి 4 ఎకరాల భూమిని గోశాలకు మంజూరు చేయించి, రూ.40 లక్షలతో దానికి ప్రహారీ గోడ నిర్మించారు. భక్తుల తాగునీటి అవసరాల కోసం రూ.9 లక్షలతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌, రూ.6 లక్షలతో ఫిల్టర్‌ పాయింట్లు, ప్రధాన కాలువ పూడికతీత పనులు మరియు పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ భవనాన్ని నిర్మించారు.

Advertisement
 
Advertisement
Advertisement