పార్టీలకతీతంగా ఆదుకోవాలి
రైతుల జీవితాలతో ఆడుకోవడం, పార్టీపరంగా చూడటం మంచి పద్ధతి కాదు. అధికారంలో ఉండే పార్టీ నాయకులను కోరుతున్నాం.. పార్టీలకతీతంగా రైతులను ఆదుకోవాలి. రాజకీయం వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడుతామని, రాజకీయాల కోసం ఆరాటపడకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కనెక్షన్ ఇచ్చి నీరు వచ్చేటట్లు చూడాలి. అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్ ఇవ్వని పక్షంలో ఇక్కడే టెంట్లు వేసుకుని నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
– ఎ.వి.శ్రీనివాసరెడ్డి, రైతు, లింగాల


